అప్పుడెప్పుడో బాలనటిగా 'గంగోత్రి' లో వేసిన కావ్య, ఇప్పుడు కథానాయకురాలైంది

శాస్త్రీయ నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న కావ్య కళ్యాణ్ రామ్ 

మొదటి సినిమా 'మసూద' విజయంతో కథానాయకురాలిగా పాసయ్యింది 

రెండో సినిమా 'బలగం' ఘన విజయంతో పాటు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి

సింహ కోడూరి పక్కన 'ఉస్తాద్' సినిమాలో కథానాయికగా నటించింది. వ్యాపారాత్మకంగా విజయం సాధించలేదు, కానీ కావ్యకి మంచి పేరు తీసుకువచ్చింది. 

ఈమధ్యనే 'ఓ సెలియా' అనే ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది. ఈ పాట ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది 

త్వరలోనే ఒక కొత్త విషయం చెపుతా అని ప్రకటించింది

సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉంటూ, ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తూ వుండే కావ్య లాయర్ కూడా