తెలుగు సీరియ‌ల్ న‌టి ప‌ర్స‌న‌ల్ వీడియోలు లీక్‌.. నెట్టింట దుమారం

తెలుగు సీరియ‌ల్ అభిమానుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు జ్యోతిరాయ్‌

హాట్‌స్టార్‌లో గుప్పెండంత మ‌న‌సులో హీరో త‌ల్లిగా న‌టిస్తోంది

వృత్తిప‌రంగా త‌ల్లి క్యారెక్ట‌ర్లు వేస్తున్నా రియ‌ల్ లైఫ్‌లో భిన్నంగా ఉంటుంది

క‌థానాయిక‌లకు ధీటుగా మోడ్ర‌న్ ఫొటోషూట్ల‌తో ర‌చ్చ చేస్తుంది

ఈ క్ర‌మంలో చాలాసార్లు విమ‌ర్శ‌లను సైతం ఎదుర్కొంది

 అయితే.. జ్యోతిరాయ్ ప్రైవేట్ వీడియోలు నా వద్ద ఉన్నాయంటూ

గ‌తంలో ఓ యూట్యూబ‌ర్ పోస్టు చేయడం హాట్ టాపిక్‌ అయింది

నా ఛాన‌ల్‌ను వెయ్యి మంది  సబ్‌స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు..

బ‌య‌ట‌ పెడ‌తానన‌డంతో  న్యూస్‌ బాగా ట్రెండింగ్ అయింది

దీంతో ఈ అంశం సీరియ‌స్  అయి పెద్ద దుమార‌మే రేపింది

 తాజాగా కొన్ని వీడియోలు లీకై నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి

ఈ వీడియోలో జ్యోతిరాయ్  ఓ డైరెక్ట‌ర్‌తో ముద్దుల‌ వీడియోలు

ఇంటిమేట్ ఘ‌ట్టాలు ఉండ‌డంతో చూసిన వారంతా షాకవుతున్నారు

లీకైన వీడియోలపై జ్యోతిరాయ్ స్పందిస్తూ ఎమోషనల్ అయింది

త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి  చేస్తున్న‌ వారిని త్వ‌ర‌గా శిక్షించాల‌ని

ఫేక్ వీడియోలు, ఫొటోల వళ్ల వృత్తిపై, కుటుంబంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు

దీంతో పలువురు నటి  అభిమానులు రంగంలోకి దిగారు.. 

కావాలని ఇలాంటి వాటిని క్రియేట్ చేస్తున్న వారిపై 

క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు