బాలీవుడ్‌ను..
షేక్ చేస్తోన్న తెలుగు హీరోయిన్
అప్పుడెప్పుడో తెలుగు చిత్రం భలే మంచిరోజుతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు
బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో
దూసుకు పోతోంది వామికా గబ్బి
రెండేండ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఖుఫియాలోని ఓ నిమిషం బోల్డ్ సన్నివేశంతో ఓవర్ నైట్ స్టార్ అయి
ఇప్పుడు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఎక్కడ చూసినా తన పేరే వినిపించేంత హంగామా చేస్తోంది
ఓ వైపు డజన్ సినిమాలతో చాలా
బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరో వైపు
మ్యాగ్జిన్ ఫొటోషూట్లతో
క్షణం తీరిక లేకుండా గడుపుతోంది
వస్త్రధారణ విషయంలో ఎలాంటి భేషజాలు లేని ఈ అమ్మడు
వీలైంత వరకు పొదుపు పాటిస్తూ
తరుచూ తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది
తాజాగా బ్యాంకాక్ వెళ్లిన ఈ సుందరి అక్కడ బీచ్‌ల వెంట సందడి చేస్తోంది
ఉన్నాయా లేవా అన్నట్లుగా
బట్టలు ధరించి ఫొటో సెషన్లు చేస్తోంది
తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు చూసి నెటిజన్లు నివ్వెర పోతున్నారు
ఆ చిన్న పీసు కూడా లేకుంటే పరిస్థితి ఏంటి అంటూ తెగ బాధ పడిపోతున్నారు.
అమ్మడు ఏంటి మరి ఇంత స్పీడులో ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు
మీరూ ఓ లుక్కేయండి మరి
Related Web Stories
అబ్బా.. కీర్తి గ్లామర్ తో చంపేస్తుంది
ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా..
అనసూయ అడుగు పెట్టేసింది..
రోజుకో కలర్.. ఈ తెలుగు పాప అసలు తగ్గట్లేదుగా!