అనసూయ అడుగు పెట్టేసింది..
యాంకర్‌గా, నటిగా వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అనసూయ
తాజాగా ఆమె కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు.
తన కుటుంబంతో కలిసి చేసుకున్న వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు
భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి
ఆ సీతారామాంజనేయ కృపతో మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో అధ్యాయం
ఇంటి కొత్త ఇంటి పేరు ‘శ్రీరామ సంజీవని’ అంటూ అనసూయ ఫొటోలను పంచుకున్నారు
Related Web Stories
రోజుకో కలర్.. ఈ తెలుగు పాప అసలు తగ్గట్లేదుగా!
బ్యాక్‌లెస్ ‘శ్రీలీల’.. ఈ టాలెంట్ కూడా ఉందా!
అబ్బబ్బ.. కియారా అద్వానీ హొయలు..
గ్లామర్ హొయలతో హీట్ పుట్టిస్తున్న బేబమ్మ