అబ్బా.. కీర్తి గ్లామర్ తో  చంపేస్తుంది

అందాల చిన్నది కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

తన అందాలతో కుర్రాకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ యూత్ ను ఆకట్టుకునే పనిలో పడింది.

తాజాగా ఈ అమ్మడు రెడ్ కలర్ చీరలో  ఘాటైన అందాలతో మెస్మరైజ్ చేసింది.

రెడ్  శారీలో  ఈ బ్యూటీని చూసిన వారందరూ ఆ అందానికి ఫిదా అవ్వాల్సిందే.

ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది.