నాటి నుంచి.. నేటి వ‌ర‌కు ఎంపీ, ఎమ్మెల్యేలుగా చేసిన తెలుగు న‌టులు వీరే

జ‌మున, ఎంపీ రాజ‌మండ్రి (కాంగ్రెస్‌)

రావు గోపాల రావు  ఎమ్మెల్సీ, రాజ్య‌స‌భ ఎంపీ (టీడీపీ)

నంద‌మూరి తార‌క రామారావు ఎమ్మెల్యే (గుడివాడ‌, తిరుప‌తి)

శార‌ద, తెనాలి ఎంపీ (టీడీపీ)

కైకాల స‌త్య‌నారాయ‌ణ  ఎంపీ మ‌చిలీప‌ట్నం (టీడీపీ)

కొంగ‌ర జ‌గ్గ‌య్య, ఒంగోల్ ఎంపీ (కాంగ్రెస్)

రామానాయుడు, బాప‌ట్ల ఎంపీ (టీడీపీ)

కృష్ణ, ఏలూరు ఎంపీ (కాంగ్రెస్‌)

కృష్ణంరాజు, న‌ర‌సాపురం ఎంపీ (బీజేపీ)

శివ‌ప్ర‌సాద్, చిత్తూరు ఎంపీ (టీడీపీ)

మోహ‌న్‌బాబు, రాజ్య‌స‌భ ఎంపీ (టీడీపీ)

నంద‌మూరి హ‌రికృష్ణ ఎమ్మెల్యే హిందూపూర్‌, రాజ్య‌స‌భ ఎంపీ (టీడీపీ)

దాస‌రి నారాయ‌ణ రావు,  రాజ్య‌స‌భ ఎంపీ, కేంద్ర మంత్రి (కాంగ్రెస్‌)

ముర‌ళీమోహ‌న్, ఎంపీ రాజ‌మండ్రి (టీడీపీ)

జ‌య‌ప్ర‌ద, రాజ్య‌స‌భ ఎంపీ (టీడీపీ, స‌మాజ్ వాద్)

విజ‌య‌శాంతి, మెద‌క్ ఎంపీ (టీఆర్ఎస్)

జ‌య‌సుధ, సికింద్రాబాద్ ఎమ్మెల్యే (కాంగ్రెస్)

రోజా, న‌గ‌రి ఎమ్మెల్యే (వైఎస్సార్‌సీపీ)

చిరంజీవి, తిరుప‌తి ఎమ్మెల్యే,  రాజ్య‌స‌భ ఎంపీ, కేంద్ర మంత్రి (కాంగ్రెస్‌)

బాల‌కృష్ణ, ఎమ్మెల్యే హిందూపూర్ (టీడీపీ)

కోట శ్రీనివాస రావు, ఎమ్మెల్యే, విజ‌య‌వాడ ఈస్ట్ (బీజేపీ)

బాబు మోహ‌న్, ఎమ్మెల్యే అంథోల్ (టీడీపీ, టీఆర్ఎస్)