చిక్కుల్లో కయాదు లోహర్.. లిక్కర్ స్కాంలో పేరు
ఐదేండ్ల క్రితం శ్రీవిష్ణు అల్లూరి
చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి
ఇటీవల డ్రాగన్ సినిమాతో ఓవర్
నైట్ స్టార్‌గా మారింది కయాదు లోహర్
ఆ ఒక్క చిత్రంతో వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు చేతిలో డజన్ సినిమాలతో
ఇతర యువ హీరోయున్లను
మించిన జెట్ స్పీడుతో దూసుకెళుతుంది
యూత్ కలలరాణిగా అదిరిపోయే ఫాలోయింగ్ సైతం సొంతం చేసుకుంది
ఇదే స్పీడుతో తెలుగులో
విశ్వక్ సేన్, రవితేజ చిత్రాలు,
తమిళంలో శింబు, జీవీ ప్రకాశ్,
ఆధ్వర్వ మురళి సినిమాల్లో చేస్తోంది
అయితే ఇప్పుడు
ఈ అమ్మడు పెద్దచిక్కులో పడింది
ఇటీవల తమిళనాడులో
బయటపడి సంచలనం సృష్టిస్తున్న
TASMAC లిక్కర్ స్కామ్ లో
కయాదు లోహర్‌కు ప్రమేయం
ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు
వార్తలు వస్తున్నాయి
ఈ లిక్కర్ కుంభకోణంలో
భాగంగా నిర్వహించిన ఈడీ రైడ్స్‌లో
పట్టుబడిన నిందితులు ఏర్పాటు
చేసిన హై ఫ్రోఫైల్ నైట్ పార్టీల్లో
కయాదు పాల్గొందని అందుకు
గాను రూ.35 లక్షలు వసూలు చేసినట్లు
ఇప్పుడు సోషల్ మీడియాలో
న్యూస్ బాగా వైరల్ అవుతోంది
కాగా ఈ వార్తలపై సదరు నటి తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం
అంతా ఫేక్ న్యూస్ అని
అనవసరంగా ఇన్వాల్స్
చేస్తున్నట్లు వాపోయిందని తెలుస్తోంది
అయితే ఇంతా జరుగుతన్నప్పటికీ హీరోయిన్ కయాదు
ఈ వార్తలను ఖండిస్తున్నట్లు
అధికారికంగా ఇంతవరకు ఎక్కడా
ప్రకటన చేయక పోవడం గమనార్హం
Related Web Stories
గ్లామర్ తుఫాను.. అందాల గేట్లు ఎత్తిన ‘ఐస్మార్ట్ భామ’
బాలీవుడ్‌ను.. షేక్ చేస్తోన్న తెలుగు హీరోయిన్
అబ్బా.. కీర్తి గ్లామర్ తో చంపేస్తుంది
ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా..