మ‌య‌స‌భ అను హ‌రిక‌..  తాన్య గురించి ఈ విష‌యాలు తెలుసా

ఇటీవ‌ల సోనీ లివ్‌లో వ‌చ్చిన  మ‌య‌స‌భ‌ సిరీస్‌తో ఒక్క సారిగా

వెలుగులోకి వ‌చ్చి తెలుగు రాష్ట్రాల‌ను షేక్ చేస్తున్న త‌మిళ‌ బ్యూటీ తాన్య ర‌విచంద్ర‌న్

 2016లో సినిమాల్లోకి  ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్న‌ది ఇండ‌స్ట్రీకి వ‌చ్చి

దాదాపు ద‌శాబ్దం కావ‌స్తున్నా నిండా న‌టించింది ప‌ది సినిమాలు మాత్ర‌మే

అందులో ఎనిమిది త‌మిళ‌ చిత్రాలే.  2021లో కార్తికేయ హీరోగా వ‌చ్చిన 

రాజా విక్ర‌మార్క సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన ఈ బ్యూటీ 

ఆపై చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ సినిమాలో ఓ చిన్న పాత్ర‌లో మెప్పించింది

తిరిగి ఇన్నాళ్ల‌కు దేవ క‌ట్టా మ‌య‌స‌భ వెబ్‌ సిరీస్‌లో అను హారిక రోల్ చేసింది

ఇందులో కృష్ణ‌మ నాయుడు ప్రియురాలిగా

హీరోయిన్ పాత్ర‌లో ఒదిగిపోయింది. ఈ సిరీస్‌లో కాలేజీ ఈవెంట్ లో

 తాన్య‌పై చిత్రీక‌రించిన పాట  స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది

అంత‌గా అమ్మ‌డు త‌న అందాలు ఆర‌బోసి చూసే వారికి ఎవ‌రీ ముద్దుగుమ్మ అనేంత‌గా షాకిచ్చింది

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ భామ ఎవ‌రని వెతికే వారి సంఖ్య పెరుగుతూ

ఓవ‌ర్‌నైట్ స్టార్‌ను చేశాయి. చూడాలి ఇప్ప‌టికైనా అవ‌కాశాలు ఏ మేర వ‌స్తాయో