‘టిల్లు స్క్వేర్’ టాక్‌పై అనుపమ రెస్పాన్స్ ఇదే..

ఆనందంతో మాటలు కూడా రావడం లేదు

ఈ సినిమా ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను

షూటింగ్‌లో ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను

ఇప్పుడు సినిమాకి మంచి స్పందన లభిస్తోంది

నా పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి

నేను మొదటిసారి ఇలాంటి పాత్ర పోషించాను

లిల్లీ పాత్రపై మొదటి నుంచి నమ్మకం ఉంది

ఆ నమ్మకం నిజమై, నా పాత్రకు మంచి స్పందన వస్తోంది

ఈ స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది