హీరోయిన్ అవుదామని పరిశ్రమలో అడుగు పెట్టిన హేమ

హేమ అసలు పేరు కృష్ణవేణి, పరిశ్రమలోకి అడుగుపెట్టాక హేమ అని మార్చుకుంది

హేమ స్వస్థలం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు 

హీరోయిన్ అవుదామని పరిశ్రమలో అడుగు పెట్టిన హేమ

హేమ ఏడవ తరగతి వరకు చదివి తరువాత మానేసింది 

చిరంజీవిని చూడాలని కోరికగా వుండి, చెన్నై బయలుదేరిన హేమ, అలా పరిశ్రమలో అడుగుపెట్టింది  

మొదటిసారిగా కెమెరా ఫేస్ చేసిన సినిమా బాలకృష్ణ నటించిన 'భలే దొంగ' 

2021లో జరిగిన మా ఎన్నికల్లో శివ బాలాజీ చెయ్యి కొరికిన హేమ, అప్పట్లో ఆ సంఘటన వైరల్ అయింది 

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీకి వెళ్లిన హేమ, మాదకద్రవ్యాలు తీసుకున్నట్టుగా పోలీసులు ఖరారు చేశారు