శ్రీలీల.. ఫ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్!
ఇలా కూడా చేస్తారా!
తెలుగు నాట శ్రీలీల అంటే తెలియని వారుండరు
ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేండ్లలోనే ఆగ్ర స్థానానికి దూసుకు వచ్చింది
ఆపై చేతి నిండా సినిమాలతో ఫుల్ రైజింగ్‌లో ఉంది
ఇటీవలే హిందీలోను అడుగు పెట్టి తీరిక లేకుండా గడుపుతోంది
మరో రెండు వారాల్లో జూన్14న శ్రీలీల పుట్టిన రోజు ఉండగా వారి ఇంట ఇప్పటి నుంచే హాడావుడి మొదలైంది
ఫ్రీ బర్త్ డే అంటూ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసి జన్మదిన వేడుకలకు కొత్త భాష్యం చెప్పారు
ఇది చూసిన వారంతా..
ఇదేందయ్యా ఇది ఎప్పుడు చూడలే..
పుట్టిన రోజుకు కూడా ఫ్రీ బర్త్‌డే సంబురాలు చేసుకుంటారా
అనుకుంటూ నోరెళ్ల బెడుతున్నారు
ఇకపై చాలామంది ఈ వేడుకలను ఫాలో అయ్యేలా కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది
Related Web Stories
చిక్కుల్లో కయాదు లోహర్.. లిక్కర్ స్కాంలో పేరు
గ్లామర్ తుఫాను.. అందాల గేట్లు ఎత్తిన ‘ఐస్మార్ట్ భామ’
బాలీవుడ్‌ను.. షేక్ చేస్తోన్న తెలుగు హీరోయిన్
అబ్బా.. కీర్తి గ్లామర్ తో చంపేస్తుంది