‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ మూవీ ట్రైలర్
ABN, Publish Date - Oct 24 , 2026 | 02:42 PM
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు.
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (Aadarsha Kutumbam House No 47). హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘నారాయణమ్మ, మాలా’ పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
‘ఫౌజీ’ పవర్ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25 గ్లింప్స్
థియేటర్లలో ముగిసి.. ఓటీటీకి వచ్చాకా ట్రోలింగ్! దర్శకులకు నిద్రలేని రాత్రులు
మినిమమ్ సెన్స్ లేకుండా నెగిటివ్ చేయాలని చూశారు: ‘రణబాలి’ దర్శకుడు
Updated at - Oct 24 , 2026 | 02:42 PM