సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సూర్య సీన్‌ టీజర్ వచ్చేసింది!

ABN, Publish Date - Sep 17 , 2026 | 06:58 PM

సూర్య తాజా చిత్రం 'సీన్‌' మూవీ తెలుగు టీజర్‌ విడుదలైంది. ఈ సినిమాను మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌ తెరకెక్కిస్తున్నారు.

సూర్య నటించిన 'కరుప్పు', 'విశ్వనాథ్‌ అండ్ సన్స్' తర్వాత ఈయేడాది వస్తున్న మూడో సినిమా 'సీన్‌'. మలయాళ చిత్ర దర్శకుడు జీతూ మాధవన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్‌ ఏర్పడింది. అందుకు కారణం ఈయన తీసిన 'రోమాంచం, ఆవేశం' సినిమాలు మలయాళంలో సూపర్ హిట్‌ కావడమే. జీతూ మాధవన్‌ లేటెస్ట్ మూవీ 'సీన్‌'ను సూర్య, అతని భార్య జ్యోతిక ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి నజ్రియా నజీమ్‌తో పాటు 'ప్రేమలు' ఫేమ్‌ నస్లేన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సూర్య డీఎస్పీగా నటిస్తున్న ఈ కామెడీ యాక్షన్ మూవీ తెలుగు టీజర్‌ తాజాగా విడుదలైంది. సినిమాను నవంబర్ 6న దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి:

పల్లవి జోషికి సి.బి.ఎఫ్.సి.లో చోటు... విమర్శకులపై విరుచుకుపడ్డ వివేక్ అగ్నిహోత్రి

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్‌పై అనుమానాలు.. అసలు విషయం ఏంటంటే

సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం

Updated Date - Sep 17 , 2026 | 06:59 PM