Family Pack: శ్రీ విష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్
ABN, Publish Date - Nov 23 , 2026 | 11:16 PM
కింగ్ అఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’తో మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఎంటర్‌టైనర్ 2027 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
కింగ్ అఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’తో మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఎంటర్‌టైనర్ 2027 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. విచిత్రమైన క్యారెక్టర్లు, ఆసక్తికరమైన పరిస్థితులు, నవ్వులు పూయించే సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్ద ఫన్ రైడ్ ఇవ్వబోతున్నట్లు టీజర్ హామీ ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి
Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు
ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు
Updated at - Nov 23 , 2026 | 11:16 PM