Sree Vishnu : ఆసక్తికరంగా 'కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్

ABN, Publish Date - Oct 06 , 2026 | 03:52 PM

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్  ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’.  జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ కథానాయిక,  ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. మీరు ఓ లుక్ వేయండి.. 

Updated at - Oct 06 , 2026 | 04:00 PM