Ramayana: 'రామాయణ' నుంచి మరో సాంగ్ వచ్చేసింది ..

ABN, Publish Date - Oct 25 , 2026 | 11:35 AM

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న  ‘రామాయణ’ (Ramayana) చిత్రం నుంచి మరో సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం  ‘రామాయణ’ (Ramayana). నితేశ్‌ తివారీ దర్శకుడు. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. నమిత మల్హోత్రా నిర్మాణంలో రెండు భాగాలుగా తెరకెక్కింది ఈ సినిమా. మొదటి పార్ట్‌ నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘రంగులు రంగులే’ (Rangulu Ranguley) అంటూ సాగే  పాటను విడుదల చేసింది.  ఈ పాటను మీరూ చూసేయండి.

ALSO READ:
Jailer 2: 40 ఏళ్ల తర్వాత.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన రజనీ

యోగిబాబు ‘సింగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 30న థియేటర్లలోకి!

Sai Durga Tej: సాయితేజ్‌ సినిమాలో కాంతార భామ

Updated at - Oct 25 , 2026 | 12:03 PM