విజయానికి ముందు... ఆ తర్వాత... సాత్విక వీరవల్లి చెప్పిన విశేషాలు

ABN, Publish Date - Nov 27 , 2026 | 03:29 PM

దుల్కర్ సల్మాన్ నటించిన ఆకాశంలో ఒక తార సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సాత్విక వీరవల్లి తొలి చిత్రంతోనే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. తన సినీ ప్రయాణం, తొలి సినిమా అనుభవాలను పంచుకున్నారు.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'ఆకాశంలో ఒక తార' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సాత్విక వీరవల్లి. ఈ ఎన్.ఆర్.ఐ. యువతి తొలి చిత్రంతోనే భారతీయ సినీ ప్రేక్షకుల మనసుల్ని గెలచుకుంది. ఆస్ట్రోనాట్ కావాలనుకున్న ఓ గ్రామీణ యువతి కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. తొలి సినిమా అవకాశం, దానికి లభిస్తున్న ఆదరణ, అందుకున్న అభినందనల గురించి సాత్విక వీరవల్లి ఏబీయన్ ఆంధ్రజ్యోతి కి తెలియచేసిన విశేషాలు ఇవి:

ఇవి కూడా చదవండి:

విశాల్‌తో.. ఇక సినిమాలు చేయను! మిష్కిన్ సంచలన వ్యాఖ్య‌లు!

దర్శకుడిగా మారుతున్న గీత రచయిత కళ్యాణ చక్రవర్తి

ఒకరు శ్రీకాళహస్తిలో.. మరొకరు తిరుమలలో.. ఆలయాల బాట పట్టిన స్టార్స్!

Updated at - Nov 27 , 2026 | 03:30 PM