Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jul 11 , 2026 | 11:04 AM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఫైట్స్‌కు కేరాఫ్ అడ్రస్.. ఏడు పదుల వయసులోనూ చిరంజీవి యాక్షన్ సీక్వెన్స్ కోసం చూపించిన డెడికేషన్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ‘మెగా158’ కోసం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ డిజైన్ చేసిన భారీ ఫైట్ సీక్వెన్స్ నిమిత్తం వర్షంలో ఏకధాటిగా 12 గంటల పాటు చిరంజీవి షూటింగ్‌లో పాల్గొన్నారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. తనయుడి లాంచ్ బాధ్యతలను బాలకృష్ణ.. సందీప్ రెడ్డి వంగా చేతిలో పెట్టినట్లు టాక్ నడుస్తోంది. అక్కినేని అఖిల్, సమంత మధ్య సోషల్ మీడియాలో కనిపిస్తోన్న బాండింగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'లెనిన్' టీమ్‌కు సమంత ఆల్ ది బెస్ట్ చెబుతూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దుల్కర్ సల్మాన్ 41వ చిత్రానికి ‘శ్రీ శ్రీ’ టైటిల్‌ను ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం.. పై ర్యాపిడ్ చిత్రం (Rapid Chitram) చూసేయండి.
ఇవి కూడా చదవండి:
Love oh Love Review: ‘లవ్ ఓ లవ్’ మూవీ రివ్యూ
గాడ్ ఆఫ్ వార్: త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్
మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్‌కు గూస్‌బంప్స్!
Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్
Updated at - Jul 11 , 2026 | 11:04 AM