Rapid Chitram: సినిమా విశేషాల సంక్షిప్త సమాచారం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jun 05 , 2026 | 04:01 PM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో వీక్షించొచ్చు.
ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ కన్నడ పదం ‘అవరే’ అంటూ ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ చెప్పారు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటిస్తోన్న ‘తలైవర్ 173’కి మళ్ళీ డైరెక్టర్ మారినట్లుగా టాక్ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ సందర్భంగా ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ఆ చిత్ర బృందానికి విషెస్ తెలిపింది. లైకా ప్రొడక్షన్స్‌లో సందీప్ కిషన్, జాసన్ సంజయ్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సిగ్మా’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది.. ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుసుకునేందుకు పై ‘ర్యాపిడ్ చిత్రం’ చూసేయండి.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!
మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!
‘డ్రాగన్’లోని ఆ సంచనాల కోసం వెయిటింగ్ -ఎన్టీఆర్
త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్