Objection My Lord: నోటరీ పరశురామ్ మనసులో మాట!
ABN, Publish Date - Aug 08 , 2026 | 05:27 PM
ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న 'అబ్జక్షన్ మై లార్డ్' వెబ్ సీరిస్‌లో శ్రీకాంత్ నోటరీ పరశురామ్‌గా నటించారు. జూనియర్ లాయర్ గా అనన్య శర్మ యాక్ట్ చేశారు. వీరిద్దరితో ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్.
శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేశ్ రుషి, స్నేహల్, సమీర్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సీరిస్ 'అబ్జక్షన్ మై లార్డ్'. ఏడు ఎపిసోడ్స్ తో ఎమోషనల్ కోర్టు డ్రామాగా దీనిని సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో రాజకుమార్ ఆకెళ్ళ నిర్మించారు. జీ 5లో శ్రీకాంత్ చేసిన మూడో వెబ్ సీరిస్ ఇది. దీని గురించి, దీనికి లభిస్తున్న ఆదరణ గురించి శ్రీకాంత్, అనన్య ఏం చెప్పారో తెలుసుకోండి.
Also Read:
Chandini Chowdary: కమిట్‌మెంట్ ఇవ్వలేదని ఇండస్ట్రీలో బ్యాడ్ చేశాడు..
రూ. కోటి విరాళం.. రజనీకాంత్ హామీపై లతా రజనీకాంత్ స్పష్టత!
ఇది రాజకీయం.. ఉదయనిధి అరెస్ట్ పై విశాల్ సంచలన వ్యాఖ్యలు