Trisha: మే నెల మాయాజాలం
ABN, Publish Date - May 23 , 2026 | 09:59 AM
హీరోయిన్ త్రిష ఇప్పుడు రెట్టింపు ఆనందంలో మునిగితేలుతున్నారు.
హీరోయిన్ త్రిష (Trisha) ఇప్పుడు రెట్టింపు ఆనందంలో మునిగితేలుతున్నారు. పైగా ఈ యేడాది మే నెల బాగా కలిసివచ్చిందని ఆమె పేర్కొంటున్నారు. దీంతో ఆమె ఎంతో సంతోషపడిపోతున్నారు. ఈ నెల నాలుగో తేదీన ఆమె తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అదే రోజున వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన స్నేహితుడు విజయ్ సారథ్యంలోని టీవీకే విజయం సాధించగా, ముఖ్యమంత్రి కుర్చీలో విజయ్ కూర్చొన్నారు.
ఆ తర్వాత పది రోజుల తర్వాత తాను హీరోయిన్‌గా నటించిన సూర్య ‘కరుప్పు’ చిత్ర బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమె తెగ సంతోషపడిపోతున్నారు. ‘మరొక విజయం. ఏంటి.... మే నెల మాయాజాలం. అంతా దైవలీలలు’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ALSO READ: Anantha Sriram: ఆ పాట రాయడానికి యాభై రోజులు పట్టింది
Vijay:ఇది గొప్ప ఆరంభం అంటూ దర్శకుల ప్రశంసలు..
Ramayana: ‘రామాయణ’ రేట్లు.. బెదిరిపోతున్న బయ్యర్లు!
MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!