This Week OTT Schedule: ఈ వారం ఓటీటీ సరుకు ఇదే.. డోంట్ మిస్!

ABN , Publish Date - May 20 , 2026 | 12:59 PM

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులకు ఈ వారం ఓటీటీల్లో పండగే అని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించే ప్రముఖ ఓటీటీ సంస్థలు.. ఈ వారం కూడా డిఫరెంట్ జోనర్లలో భారీ సినిమాలను, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్‌కు సిద్ధం చేశాయి.

This Week OTT Releases list

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులకు ఈ వారం ఓటీటీల్లో పండగే అని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించే ప్రముఖ ఓటీటీ సంస్థలు.. ఈ వారం కూడా డిఫరెంట్ జోనర్లలో భారీ సినిమాలను, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్‌కు సిద్ధం చేశాయి. నెట్‌ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియో (Prime Video), జియోహాట్‌స్టార్, జీ5, ఆహా వంటి టాప్ ప్లాట్‌ఫామ్స్‌లో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ ఎంటర్‌టైనర్ల నుంచి రొమాంటిక్ డ్రామాల వరకు విభిన్న భాషల చిత్రాలు సందడి చేయబోతున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలు, నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తున్న క్రేజీ సిరీస్‌లు.. ఇలా ఈ వారం మీ వీకెండ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను (This Week OTT Schedule) డబుల్ చేసే పూర్తి ఓటీటీ లిస్ట్ ఇదే, అస్సలు మిస్ అవ్వకండి!

OTTలలో ఈ వారం వచ్చే సినిమాలు, సిరీస్‌లు

Prime Video

Lee Cronin’s TheMummy (English)- Rent (May 19)

The Midway Point (English) - Rent (May 19)

Mile End Kicks (English) - Rent (May 19)

Mother Mary (English) - Rent (May 19)

Normal (English) - Rent (May 19)

Palestine ’36 (English) - Rent (May 19)

The Stranger (English) - Rent (May 19)

The Super Mario Galaxy Movie (English) - Rent (May 19)

Wasteman (English) - Rent (May 19)

Satan The Dark (Tamil) - (May 20)

Jack Ryan: Ghost War (English, Tamil, Telugu, Kannada, Malayalam, Hindi) - (May 20)

Bhishmar (Malayalam) - (May 22)

System (Hindi, Tamil, Telugu, Kannada, Malayalam)- (May 22)

Bushido (Japanese) - (May 22)

Giant (English) - Rent (May 22)


Netflix

Desi Bling: Season 1 (English, Hindi, Tamil) - (May 20)

Carizzma: Season 1 (Spanish, English) - (May 20)

One Three Hill (English) - (May 21)

James : Season 1 (Spanish, English) - (May 21)

The Borougs (English, Tamil, Telugu, Hindi) - (May 21)

Ladies First (English, Tamil, Telugu, Hindi) - (May 22)

This Is Nota Test (English) - (May 22)

Mating Season : Season 1 (English, Hindi) - (May 22)

JioHotstar

Sky + Med : Season 4 (English) - (May 22)

Sunnxt

Sathi Leelavathi (Telugu, Tamil) - (May 20)

Bhishmar (Malayalam) - (May 22)

Sesha2016 (Kannada, Malayalam) - (May 22)

Zee5

Warrant : From the world of Vilangu (Tamil Series) - (May 22)

Memu Copulam (Telugu Series) - (May 22)


ScreamBox

Monkey’s Magic Merry Go Round (English) - (May 19)

Aha

Satan The Dark (Tamil) - (May 20)

Tentkotta

Satan The Dark (Tamil)- (May 20)

SonyLiv

Madhu Vidhu (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi) - (May 22)

Hulu

Arco (English) - (May 22)

HBO Max

The Bride (English) - (May 22)

Peacock

KillBill: The Whole Bloody Affair (English) - (May 22)

LionsGatePlay

Panda Plan: The Magical Tribe (English, Tamil, Telugu, Hindi) - (May 22)

ఇవి కూడా చదవండి:

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!

నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల

Updated Date - May 20 , 2026 | 12:59 PM