Raakh Series: 'పాతాళ్‌లోక్' దర్శకుడి కొత్త సిరీస్
ABN, Publish Date - May 29 , 2026 | 05:44 PM
‘పాతాళ్‌లోక్’ సిరీస్‌తో ఓటీటీలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రోసిత్‌రాయ్. ఆయన మరో థ్రిల్లర్ సిరీస్ సిద్ధం చేశారు. ‘
‘పాతాళ్‌లోక్’ సిరీస్‌తో ఓటీటీలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రోసిత్‌రాయ్. ఆయన మరో థ్రిల్లర్ సిరీస్ సిద్ధం చేశారు. ‘రాఖ్’ (Raakh) టైటిల్‌తో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందింది. మీర్జాపూర్ ఫేం అలీ ఫజల్ మెయిన్ లీడ్‌గా చేశారు. సోనాలి బింద్రే, అమిర్ బషీర్ ఇతర పాత్రధారులు. అమెజాన్ ప్రైమ్ (Prime Videos) వేదికగా ఈ సిరీస్ జూన్ 12న విడుదల కానుంది. ఇందులో అలీ ఫజల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఇద్దరు టీనేజర్లు మిస్సింగ్ కేసును ఎలా చేధించారన్న ఇతివృత్తంతో ఈ సిరీస్ రూపొంచారు ప్రోసిత్ రాయ్.