సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: May 19, మంగళవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే..

ABN, Publish Date - May 18 , 2026 | 12:22 PM

మే 19, మంగళవారం.. బుల్లితెరపై మరోసారి సినీ సందడి మొదలుకానుంది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ టీవీ ఛానళ్లు విభిన్నమైన సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆ లిస్ట్ ఇదే.

May 19th, Tuesday TV Movies

మే 19, మంగళవారం.. బుల్లితెరపై మరోసారి సినీ సందడి మొదలుకానుంది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ టీవీ ఛానళ్లు విభిన్నమైన సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో మీ వినోదానికి ఎక్కడా బ్రేక్ ఉండదు. పాత హిట్ చిత్రాల నుంచి కొత్త సినిమాల వరకూ.. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఛానళ్లు ప్రత్యేకంగా తమ షెడ్యూల్‌ను సిద్ధం చేశాయి. ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటే.. ముందుగా ఈ రోజు టీవీల్లో ఏ సినిమాలు వస్తున్నాయో చూసేసి మీ ఫేవరెట్ మూవీకి టైమ్ ఫిక్స్ చేసుకోండి.

మే 19, మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాల లిస్ట్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – చాలా బాగుంది

సాయంత్రం 6 గంట‌ల‌కు – చాలా బాగుంది

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఉగాది

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – తొలి చూపులోనే

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌రో చ‌రిత్ర

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మువ్వ గోపాలుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిన్న కోడ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు – చంట‌బ్బాయ్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – తొలి చూపులోనే


📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆచార్య‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ర‌చ్చ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – టాప్ హీరో

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గాలి శీను

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – కొంచెం ట‌చ్లో ఉంటే చెబుతా

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – టూ టౌన్ రౌడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీ జ‌గ‌ద్గురు ఆదిశంక‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేవీ

మధ్యాహ్నం 1 గంటకు – అల్లుడు శీను

సాయంత్రం 4 గంట‌ల‌కు – గ్యాంగ్ లీడ‌ర్ (నాని)

రాత్రి 7 గంట‌ల‌కు – న‌ర‌సింహా నాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు – అజ్ఞాత వాసి

📺 జీ తెలుగు (Zee Telugu)

అర్ధరాత్రి 12 గంటలకు- ఇంద్ర

తెల్లవారుజామున 3 గంటలకు- బ్రదర్స్

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టాలిన్

సాయంత్రం 4.30 గంట‌లకు – చందమామ

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

అర్ధరాత్రి 12 గంటలకు- కాంచన 3

తెల్లవారుజామనున 3 గంటలకు- కలిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు – పేపర్ బాయ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – లౌక్యం

మధ్యాహ్నం 12 గంట‌లకు – రోషగాడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శివాజీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – నా పేరు సూర్య

రాత్రి 9 గంట‌ల‌కు – ఐడెంటిటీ


📺 స్టార్ మా (Star MAA )

ఉద‌యం 2 గంట‌ల‌కు – డిటెక్టివ్‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 12 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌జ‌రంగీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – హ్యాపీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ది ఫ్యామిలీ స్టార్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – అంద‌రివాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – VIP 2

రాత్రి 12 గంట‌ల‌కు – అర్జున్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – కాదంటే ఔన‌నిలే

ఉద‌యం 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – నాకు నువ్వే కావాలి

ఉద‌యం 11 గంట‌లకు – హృద‌య కాలేయం

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌ల్ల‌న్న‌

సాయంత్రం 5 గంట‌లకు – యాక్ష‌న్‌

రాత్రి 8 గంట‌లకు –భాగ‌మ‌తి

రాత్రి 11 గంట‌ల‌కు – అంద‌రి బంధువ‌యా

ఇవి కూడా చదవండి:

కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. ‘పెద్ది’ ట్రైలర్‌పై నాగవంశీ

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Updated Date - May 18 , 2026 | 05:04 PM