Thursday TV Movies: May 21, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - May 20 , 2026 | 04:40 PM

గురువారం టీవీ తెరపై మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. ఇంట్లోనే కూర్చొని ఇష్టమైన హీరోల సినిమాలను ఆస్వాదించే వారి కోసం.. గురువారం (మే 21) టీవీలలో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్ ఇదే.

May 21, Thursday TV Movies List

గురువారం టీవీ తెరపై మరోసారి వినోదాల విందు (Thursday TV Movies) సిద్ధమైంది. ఇంట్లోనే కూర్చొని మీకు ఇష్టమైన హీరోల సినిమాలను ఆస్వాదించే వారికి ఇది మంచి అవకాశం. క్లాసిక్ హిట్స్ నుంచి తాజా బ్లాక్‌బస్టర్ల వరకు పలు ఛానళ్లలో విభిన్న చిత్రాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్.. మీ మూడ్‌కు తగ్గ సినిమా ఏదైనా టీవీలో దొరికేస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు.. గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి.

మే 21, గురువారం.. టీవీ సినిమాల లిస్ట్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – The Black Demon (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చెలికాడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – బొబ్బిలి వంశం

సాయంత్రం 6 గంట‌ల‌కు – బొబ్బిలి వంశం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వంశానికి ఒక్క‌డు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుండ‌మ్మ క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – లారీ డ్రైవ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు – గులేబకావ‌ళి క‌థ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు


📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – పైసావ‌సూల్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – క‌లెక్ట‌ర్ గారి అబ్బాయి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – సినిమాకెళ్దాం రండి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – భార‌తంలో అర్జునుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – లాభం

ఉద‌యం 7 గంట‌ల‌కు – సాయిబాబా మ‌హాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – బావ బావమ‌రిది

మధ్యాహ్నం 1 గంటకు – జ‌ర్నీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆంజ‌నేయులు

రాత్రి 7 గంట‌ల‌కు – బొబ్బిలి సింహాం

రాత్రి 10 గంట‌ల‌కు – మేడ‌మీది అబ్బాయి

📺 జీ తెలుగు (Zee Telugu)

అర్ధరాత్రి 12 గంటలకు- జై చిరంజీవ

తెల్లవారుజామున 3 గంటలకు- నవ వసంతం

ఉద‌యం 9 గంట‌ల‌కు – చూడాలనివుంది

సాయంత్రం 4.30 గంటలకు- తడాఖా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – డియర్ బ్రదర్

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఒంగోలు గిత్త

మధ్యాహ్నం 12 గంట‌లకు – మార్గన్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పంచాక్షరీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – చిరుత

రాత్రి 9 గంట‌ల‌కు – కింగ్‌స్టన్


📺 స్టార్ మా (Star MAA )

ఉద‌యం 2 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

రాత్రి 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మార‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేనే రాజు నేనే మంత్రి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఫిదా

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – బ‌ట‌ర్ ఫ్లై

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాహుబ‌లి 2

రాత్రి 9 గంట‌ల‌కు – వ‌ద‌ల‌డు

రాత్రి 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పుణ్య దంప‌తులు

ఉద‌యం 5 గంట‌ల‌కు – పోతే పోని

ఉద‌యం 8 గంట‌ల‌కు – బాల‌కృష్ణుడు

ఉద‌యం 11 గంట‌లకు – మ‌న్మ‌ధుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – రాజా విజ‌యేంద్ర బ‌హ‌దూర్‌

సాయంత్రం 5 గంట‌లకు – అంద‌రివాడు

రాత్రి 8 గంట‌లకు – సూప‌ర్

రాత్రి 11 గంట‌ల‌కు – సూర్య vs సూర్య‌

ఇవి కూడా చదవండి:

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!

నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల

Updated Date - May 20 , 2026 | 04:40 PM