Sunday TV Movies: అక్టోబ‌ర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు

ABN , Publish Date - Oct 24 , 2026 | 08:22 AM

ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీల్లో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ వీకెండ్‌లో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పలు తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి.

Oct 25 Sunday TV Movies List

ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీల్లో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ వీకెండ్‌లో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పలు తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ఆదివారం ప్రసారమయ్యే సినిమాల పూర్తి లిస్ట్ ఇక్కడ ఉంది. మరి ఈ ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుంది? మీకు నచ్చిన సినిమాను ఎప్పుడు చూడొచ్చో ఓసారి లుక్కేయండి. ఆదివారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయో తెలిపే సమాచారం మీకోసం..

ఆదివారం, Oct 25.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వచ్చే సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – వినోదం

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – 6 టీన్స్‌

మధ్యాహ్నం 3 గంటల‌కు – దొంగ‌మొగుడు

రాత్రి 10 గంట‌ల‌కు – భాగ్య‌ల‌క్ష్మి బంప‌ర్ డ్రా

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంటల‌కు – క‌దిలివ‌చ్చిన క‌న‌క‌దుర్గ‌

📺 ఈ టీవీ (E TV)

మధ్యాహ్నం 3 గంటల‌కు – 90s మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – 90s మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆక‌లి రాజ్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – వినాయ‌క విజ‌యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొండ‌ప‌ల్లి రాజా

సాయంత్రం 4 గంట‌ల‌కు – మాతో పెట్టుకోకు

రాత్రి 7 గంట‌ల‌కు – దేవుడు చేసిన మ‌నుషులు

రాత్రి 10 గంట‌ల‌కు – అన్వేషిప్పిన్ కండెతుమ్

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఆక‌లి రాజ్యం


📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జ‌స్టీస్ చ‌క్ర‌వ‌ర్తి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గాలి శీను

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – నాగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిచ్చ‌గాడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – హాయ్ నాన్న‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – గాడ్ ఫాద‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌రైనోడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – 1 నేనొక్క‌డినే

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – ఆట‌గాడు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – రౌడీ ద‌త్తా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ధోని

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆకాశం నీ హ‌ద్దురా

మధ్యాహ్నం 1 గంటకు – జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

సాయంత్రం 4 గంట‌ల‌కు – అంత‌రిక్షం

రాత్రి 7 గంట‌ల‌కు – ఆంధ్రుడు

రాత్రి 10 గంట‌ల‌కు – చంటిగాడు


📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – బ్యూటీ

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఘ‌ర్ష‌ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద‌స‌రా విజ‌య‌ల‌క్ష్మి బంప‌ర్ డ్రా (ఈవెంట్‌)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అన‌గ‌న‌న‌గా ఒక రాజు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – అఖండ‌ 2

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

ఉద‌యం 9 గంట‌ల‌కు – హైప‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్నేహం కోసం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – చిరుత‌

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌గ‌మ‌హారాజు (విశాల్‌)

అర్ధరాత్రి 12 గంటలకు – స్నేహం కోసం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ధైర్యం

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

మధ్యాహ్నం 1 గంట‌కు – కుబేర‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బాహుబ‌లి 2

రాత్రి 11 గంట‌ల‌కు – పోకిరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సైకో

ఉద‌యం 7 గంట‌ల‌కు – గూఢాచారి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మారి 2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ప్రేమంటే

సాయంత్రం 3 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ట‌చ్ చేసి చూడు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఏ పిల్మ్ బై అర‌వింద్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – కేరింత‌

ఉద‌యం 11 గంట‌లకు – గౌత‌మ్ S.S.C

మధ్యాహ్నం 2 గంట‌లకు – దొంగాట‌

సాయంత్రం 5 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 8 గంట‌లకు – గ‌ల్లీ రౌడీ

రాత్రి 11 గంట‌ల‌కు – కేరింత‌

ఇవి కూడా చదవండి:

‘వారణాసి’ తర్వాత జక్కన్న మనకు కనబడరా..

సీమ గడ్డపై రౌడీ హీరో భావోద్వేగం.. ‘రణబాలి’ రణభేరిలో స్పీచ్ అదిరింది

బాలయ్యకు పోటీగా యంగ్ హీరో.. ఆ సూపర్ స్టారే ఆదర్శమా..

Updated Date - Oct 24 , 2026 | 08:22 AM

‘వృషకర్మ’ పోస్టర్‌లో డివైన్ వైబ్స్.. నాగచైతన్య ఇంటెన్స్ లుక్ అదుర్స్

RC17కు ‘దేవి శ్రీ ప్రసాద్’ ఉంటారా? క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్

పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు వస్తే.. జరిగేది ఇదే

'వసుదేవసుతం' యూనివర్సల్ కాన్సెప్ట్.. త్వ‌ర‌లో ప్రీక్వెల్‌

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది