సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday TV Movies: అక్టోబర్ 4, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN, Publish Date - Oct 03 , 2026 | 07:55 AM

ఆదివారం అంటే విశ్రాంతితో పాటు వినోదం కూడా కావాల్సిందే. వీకెండ్ చివరి రోజున సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకుంటున్న వారికోసం.. ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్.

Oct 4 Sunday TV Movies

ఆదివారం అంటే విశ్రాంతితో పాటు వినోదం కూడా ఉండాల్సిందే. వీకెండ్ చివరి రోజున సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకుంటున్న వారందరి కోసమే ఈ అప్డేట్. ఇంట్లోనే కూర్చొని స్టార్ హీరోల హిట్ సినిమాలను ఆస్వాదించే అవకాశం మీ ముందుంది. ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం ప్రత్యేక సినిమా విందును సిద్ధం చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా ప్రసారం కానున్న హిట్ సినిమాలు ఇంటిల్లిపాదిని టీవీల ముందుకు రప్పించనున్నాయి. థియేటర్లలో సందడి చేసిన బ్లాక్‌బస్టర్లు, అభిమాన హీరోల సూపర్ హిట్ చిత్రాలు, ఫ్యామిలీ డ్రామాలు.. ఇలా ఎన్నో సినిమాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం.. అక్టోబర్ 04, ఆదివారం టీవీల్లో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితాను తెలుసుకోండి.

ఆదివారం (అక్టోబ‌ర్ 4).. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అమెరిక‌న్ సీజ్‌ (American Siege) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – జెమిని (వెంక‌టేశ్‌)

రాత్రి 9.30 గంట‌ల‌కు – విజ‌య‌


📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బృందావ‌నం

మధ్యాహ్నం 12 గంటల‌కు – శుభాకాంక్ష‌లు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – ఊరికి మొన‌గాడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అడ‌వి దొంగ‌

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాజు వెడ్స్ రాంబాయి

రాత్రి 10.30 గంట‌ల‌కు – రాజు వెడ్స్ రాంబాయి

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌ద్రకాళి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆత్మ‌బ‌లం (అక్కినేని)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సైంధ‌వ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – తాళి

రాత్రి 7 గంట‌ల‌కు – సిసింద్రీ చిట్టిబాబు

రాత్రి 10 గంట‌ల‌కు – అదిరింది అల్లుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఆడుతూ పాడుతూ


📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బిగ్‌బాస్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – యూ అండ్ ఐ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – శివమ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – బీస్ట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జై ల‌వ‌కుశ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – భ‌ద్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వొస్తానంటే నేనొద్దంటానా

రాత్రి 9.30 గంట‌ల‌కు – ర‌ణ‌రంగం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – మూగ మ‌న‌సులు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – బురిడి

ఉద‌యం 7 గంట‌ల‌కు – అప్ప‌ల్రాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాణిక్యం

మధ్యాహ్నం 1 గంటకు – కూలీ (ర‌జ‌నీకాంత్‌)

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఇజం

రాత్రి 7 గంట‌ల‌కు – సాంబ‌

రాత్రి 10 గంట‌ల‌కు – PS 2 - పొన్నియ‌న్ సెల్వ‌న్‌2

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – అత‌డు

మధ్యాహ్నం 12. 30 గంట‌లకు – హ‌నుమాన్‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ఓదెల‌2

సాయంత్రం 6 గంట‌ల‌కు – దీవానా (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు – గీతాంజ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 12 గంట‌లకు – డ్యూడ్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – విన్న‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – డ‌బుల్ ఇస్మార్ట్

రాత్రి 9 గంట‌ల‌కు – రాయుడు

అర్ధరాత్రి 12 గంటలకు – జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా


📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – సినిమా చూపిస్త మామ‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – సీమ‌ ట‌పాకాయ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – జులాయి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – స‌లార్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – డెకాయిట్‌

రాత్రి 11 గంట‌ల‌కు – జులాయి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బెదురులంక

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – నిన్నుకోరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 3 గంట‌ల‌కు – మృత్యుంజ‌య్

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 9.30 గంట‌ల‌కు – శుభం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఏ ఫిల్మ్‌ బై అర‌వింద్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 11 గంట‌లకు – బాలకృష్ణుడు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – శ్రీదేవి శోభ‌న్‌బాబు

సాయంత్రం 5 గంట‌లకు – పుష్పక విమానం

రాత్రి 8 గంట‌లకు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

రాత్రి 11 గంట‌ల‌కు – నిప్పు

ఇవి కూడా చదవండి:

RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!

రాజమౌళి బ్రాండ్‌కు అక్కడ ట్రబుల్!

‘ఆరుగురు పతివ్రతలు’ మళ్లీ వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ ఫిక్స్

Updated Date - Oct 03 , 2026 | 08:07 AM