Satuarday TV Movies: July 11, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Jul 10 , 2026 | 11:56 PM
వారాంతం వచ్చేసిందంటే చాలు.. రోజంతా పనులతో అలసిపోయిన వారంతా కాస్త ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని వినోదాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. అలాంటి వారందరిని అలరించేందుకు ఈ శనివారం (జూలై 11) తెలుగు టెలివిజన్ ఛానళ్లు విభిన్నమైన చిత్రాలతో సిద్ధమయ్యాయి.
వారాంతం వచ్చేసిందంటే చాలు.. రోజంతా పనులతో అలసిపోయిన వారంతా కాస్త ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని వినోదాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సినిమా అనేది నిత్య జీవితంలో ఒక భాగం. థియేటర్లకు వెళ్లే వీలు లేని వారు, ఓటీటీల కంటే కూడా టీవీల ముందే వాలిపోయి ఫేవరెట్ సినిమాలను చూసేందుకు ఇష్టపడతారు. మరి ఈ శనివారం (జూలై 11) తెలుగు టెలివిజన్ ఛానళ్లు ప్రేక్షకులను అలరించేందుకు విభిన్నమైన చిత్రాలతో సిద్ధమయ్యాయి. క్లాసిక్ సినిమాల నుంచి బ్లాక్‌బస్టర్ హిట్ల వరకు, భక్తిరస చిత్రాల నుంచి యాక్షన్ థ్రిల్లర్ల వరకు అన్ని జానర్ల సినిమాలతో బుల్లితెర సందడి చేయబోతోంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లయిన ఈటీవీ, జెమిని, జీ తెలుగు, స్టార్ మా వంటి ప్రముఖ ఛానళ్లలో శనివారం ప్రసారమయ్యే పూర్తి సినిమాల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది. ఒక లుక్కేసి మీ ఫేవరెట్ సినిమా టైమింగ్స్ నోట్ చేసుకోండి.
జూలై 11, శనివారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు - 14 బ్లేడ్స్ (14 BLADES) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – పుట్టింటికి రా చెల్లి
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – దేవీ పుత్రుడు
రాత్రి 12 గంటలకు – దేవీ పుత్రుడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – దేవాంతకుడు
రాత్రి 9.30 గంటలకు – నిన్ను చూడాలని
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఎగిరే పావురమా
ఉదయం 10 గంటలకు – పరమానందయ్య శిష్యుల కథ
మధ్యాహ్నం 1 గంటకు – బలరామ కృష్ణులు
సాయంత్రం 4 గంటలకు – నా మనసిస్తా రా
రాత్రి 7 గంటలకు – సమరసింహా రెడ్డి
మిడ్‌నైట్ 1 గంటకు – ఎగిరే పావురమా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అడవి రాముడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కబడ్డీ కబడ్డీ
సాయంత్రం 4.30 గంటలకు – ఖైదీ బ్రదర్స్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – చండశాసనుడు
ఉదయం 4.30 గంటలకు – సింహాద్రి నాయుడు
ఉదయం 7 గంటలకు – బానుమతి గారి మొగుడు
ఉదయం 10 గంటలకు – బిగ్‌బాస్
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల ప్రియుడు
సాయంత్రం 4 గంటలకు – స్పీడ్ డాన్సర్
రాత్రి 7 గంటలకు – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
రాత్రి 10 గంటలకు – మనసుకు నచ్చింది
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – మిడిల్ క్లాస్
సాయంత్రం 5 గంటలకు – తంత్ర
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు RMP
ఉదయం 9 గంటలకు – రంగ రంగ వైభవంగా
మధ్యాహ్నం 12 గంటలకు – ఆంధ్ర కింగ్ తాలుఖా
మధ్యాహ్నం 3 గంటలకు – జాబిలమ్మ అంతకోపమా
సాయంత్రం 6 గంటలకు – సాహో
రాత్రి 9 గంటలకు – కాష్మోరా
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 7 గంటలకు – ఆదికేశవ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు – ఆదిపురుష్
మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమంటే
సాయంత్రం 3.30 గంటలకు – జయ జానకి నాయక
సాయంత్రం 6 గంటలకు – పుష్ప: ది రైజ్
రాత్రి 9.30 గంటలకు – బాపు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 5 గంటలకు – వీరభద్రుడు
ఉదయం 8 గంటలకు – 1977 జరిగింది ఏమిటి?
ఉదయం 10.30 గంటలకు – యముడికి మొగుడు
మధ్యాహ్నం 2 గంటలకు – తొలిప్రేమ
సాయంత్రం 5 గంటలకు – హలో బ్రదర్
రాత్రి 8 గంటలకు – యముడు
రాత్రి 11 గంటలకు – యముడికి మొగుడు
ఇవి కూడా చదవండి:
మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్‌కు గూస్‌బంప్స్!
Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్
2026: జనవరి టు జూలై.. కర్ణాటకలో హయ్యస్ట్ గ్రాసర్ చిత్రాలివే..