Satuarday Tv Movies: May 30, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - May 29 , 2026 | 08:46 PM
ఈ వీకెండ్ శనివారం రోజున బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు టెలివిజన్ ఛానళ్లు సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి. ఆ లిస్ట్ ఇదే.
ఈ వీకెండ్ శనివారం రోజున బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు టెలివిజన్ ఛానళ్లు సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి. ఇటు ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి.. అటు యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాల వరకు విభిన్న శైలి సినిమాలను ప్రసారం చేసేందుకు ఈటీవీ, జెమిని, జీ, డీడీ యాదగిరి వంటి ప్రధాన ఛానళ్లు తమ షెడ్యూల్‌ను రెడీ చేశాయి. మే 30, శనివారం మీ ఇంట్లోని టీవీ ఛానళ్లలో ఏ సమయంలో ఏయే సినిమాలు రాబోతున్నాయో టైమింగ్స్‌తో సహా పూర్తి లిస్ట్ మీకోసం కింద ఇవ్వబడింది. ఇంకెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి.
మే 30, శనివారం.. టీవీ ఛానళ్ల చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – వైల్డ్ ఎలిఫెంట్ (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమ ఎంత మధురం
రాత్రి 9.30 గంటలకు – ప్రేమ ఎంత మధురం
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – శుభాకాంక్షలు
అర్థరాత్రి 12 గంటలకు – శుభాకాంక్షలు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సర్దుకు పోదాం రండి
రాత్రి 9.30 గంటలకు – కిల్లర్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – రావణుడే రాముడైతే
ఉదయం 10 గంటలకు – గంధర్వ కన్య
మధ్యాహ్నం 1 గంటకు – మావి చిగురు
సాయంత్రం 4 గంటలకు – కృష్ణార్జునులు
రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు
మిడ్‌నైట్ 1 గంటకు – రావణుడే రాముడైతే
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – బృందావనం
మధ్యాహ్నం 3 గంటలకు – వెంకీమామ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కొండవీటి దొంగ
సాయంత్రం 4.30 గంటలకు – నిన్న నేడు రేపు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం
ఉదయం 4.30 గంటలకు – యువ
ఉదయం 7 గంటలకు – కన్నయ్య కిట్టయ్య
ఉదయం 10 గంటలకు – జెమిని (వెంకటేష్)
మధ్యాహ్నం 1 గంటకు – లోఫర్
సాయంత్రం 4 గంటలకు – మా విడాకులు
రాత్రి 7 గంటలకు – అయోధ్య రామయ్య
రాత్రి 10 గంటలకు – అంటే సుందరానికి
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – ఆరెంజ్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – గీతాంజలి
ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు – లైలా
మధ్యాహ్నం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే!
సాయంత్రం 6 గంటలకు – మదరాసి
రాత్రి 9 గంటలకు – ఎక్కడకి పోతావు చిన్నవాడా
📺 స్టార్ మా (Star MAA )
తెల్లవారుజాము 1.30 గంటకు –
ఉదయం 4 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4 గంటలకు –
రాత్రి 11.30 గంటలకు –
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
అర్ధరాత్రి 12.30 గంటలకు- కబాలి
తెల్లవారుజాము 3 గంటలకు – మనసు మాట వినదు
ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే
ఉదయం 9 గంటలకు – తమ్ముడు
మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్
సాయంత్రం 2.30 గంటలకు – పోకిరి
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు – బాహుబలి 2
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
అర్ధరాత్రి 12 గంటలకు- గద్దలకొండ గణేష్
ఉదయం 2.30 గంటలకు – వైజయంతి
ఉదయం 5 గంటలకు – జఫ్ఫా
ఉదయం 8 గంటలకు – అబద్ధం
ఉదయం 10.30 గంటలకు – గోకులంలో సీత
మధ్యాహ్నం 2 గంటలకు – కత్తి
సాయంత్రం 5 గంటలకు – సామి స్క్వేర్
రాత్రి 8 గంటలకు – భద్ర
రాత్రి 11 గంటలకు – పిసాసు
ఇవి కూడా చదవండి:
NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!
ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?