సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday TV Movies: సెప్టెంబర్ 14, సోమవారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు

ABN, Publish Date - Sep 13 , 2026 | 08:03 PM

వినాయక చవితి పండుగ సెలవుతో ప్రారంభమయ్యే ఈ వారం ప్రేక్షకులకు అదిరిపోయే వినోదాన్ని పంచేందుకు బుల్లితెర సిద్ధమైంది. సోమవారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.

Monday TV Movies List

వినాయక చవితి పండుగ సెలవుతో ప్రారంభమయ్యే ఈ వారం ప్రేక్షకులకు అదిరిపోయే వినోదాన్ని పంచేందుకు బుల్లితెర సిద్ధమైంది. పండుగ పూట భక్తిభావం ఉట్టిపడే పౌరాణిక చిత్రాలు, అలరించే కామెడీ ఎంటర్‌టైనర్లు, మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్లతో పాటు ప్రత్యేక పండుగ ఈవెంట్లను ప్రముఖ తెలుగు ఛానళ్లు ముస్తాబు చేశాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా టీవీ చూస్తూ సేదతీరాలనుకునే సినీ ప్రియుల కోసం సెప్టెంబర్ 14, సోమవారం రోజున ఏయే ఛానల్‌లో ఏయే సినిమాలు, ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం కానున్నాయో పూర్తి వివరాలు మీకోసం:

సెప్టెంబ‌ర్ 14, సోమవారం.. టీవీ మూవీస్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శ్రీ వినాయక విజయం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – త్రిశూలం

రాత్రి 10.30 గంట‌ల‌కు – జేబుదొంగ‌

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గల్లీ కా గణేశ్ (ఈవెంట్)

రాత్రి 10.30 గంట‌ల‌కు – గల్లీ కా గణేశ్ (ఈవెంట్)

📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కోర్ట్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కమిటీ కుర్రోళ్లు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వాతి కిరణం

ఉద‌యం 10 గంట‌ల‌కు – వినాయక విజయం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – క

సాయంత్రం 4 గంట‌ల‌కు – మాయలోడు

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ

రాత్రి 10 గంట‌ల‌కు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

మిడ్‌నైట్ 1 గంట‌కు – స్వాతి కిరణం


📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – రాక్షసుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అయ్యప్ప కరుణ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ధ్రువ

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – సర్కార్

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ఇన్‌స్పెక్టర్ ప్రతాప్

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – తకిట తకిట

ఉద‌యం 7 గంట‌ల‌కు – తేజ్ ఐ లవ్ యూ

ఉద‌యం 10 గంట‌ల‌కు – జైలర్

మధ్యాహ్నం 1 గంటకు – హనుమాన్ జంక్షన్

సాయంత్రం 4 గంట‌ల‌కు – మహానుభావుడు

రాత్రి 7 గంట‌ల‌కు – ఈశ్వర్

రాత్రి 10 గంట‌ల‌కు – మా అల్లుడు వెరీగుడ్

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – గణేశ్

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేవదాస్

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఊరుపేరు భైరవకోన

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆయలాన్

సాయంత్రం 6 గంట‌ల‌కు – తంత్ర

రాత్రి 9 గంట‌ల‌కు –


📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 8 గంట‌ల‌కు – బిగ్ బాస్ 10 ఈవెంట్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్

రాత్రి 11 గంట‌ల‌కు – మిస్టర్ బచ్చన్

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – రెమో

ఉద‌యం 9 గంట‌ల‌కు – F2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మిరాయ్

సాయంత్రం 3 గంట‌ల‌కు – బాహుబలి 1

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాహుబలి 2

రాత్రి 9.30 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఈ వయసులో

ఉద‌యం 5 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – గౌతమ్ S.S.C

ఉద‌యం 11 గంట‌లకు – బెదురులంక

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – సప్తగిరి LLB

సాయంత్రం 5 గంట‌లకు – అదుర్స్

రాత్రి 8 గంట‌లకు – కోట బొమ్మాళి PS

రాత్రి 11 గంట‌ల‌కు – గౌతమ్ S.S.C

ఇవి కూడా చదవండి:

హ్యాట్రిక్ కాంబో రిపీట్.. మరో భారీ మాస్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్!

‘మండాడి’ బ్లాక్ బస్టర్ హిట్టని ముందే చెప్పారు: సూరి

‘పిఠాపురంలో.. అలా మొదలైంది’.. క్లైమాక్స్ సీన్‌కు కంటతడి పెట్టాల్సిందే!

Updated Date - Sep 13 , 2026 | 08:03 PM