Telusu Kada Trailer: అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త..
ABN, Publish Date - Oct 09 , 2025 | 04:58 PM
సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, టి.జి.కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబరు 12న ‘తెలుసు కదా’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఓ వీడియో ద్వారా ప్రకటించింది.
ALSO READ: Tollywood: 2026 వేసవిలో రాబోతున్న.. మెగా ఫ్యామిలీ స్టార్స్
Gangster Drama: శింబు వర్సెస్ ఉపేంద్ర
Udhayanidhi: స్టాలిన్ మనవడి సినీ రంగ ప్రవేశం
Director Jaya shankar: అరి జర్నీ.. దర్శకుడు భావోద్వేగ పోస్ట్