Telusu Kadaa Movie: స్టైలిస్ట్, డెబ్యూ డైరెక్టర్ నీరజ కోన తో స్పెషల్ చిట్ చాట్
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:52 PM
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సోదరి నీరజ కోన తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆమె 'తెలుసు కదా' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు.
దాదాపు పన్నెండేళ్ళు నుండి స్టైలిస్ట్ గా రాణిస్తున్న నీరజ కోన తెలుగులో మొదటిసారి 'తెలుసు కదా' సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరో కాగా ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ సినిమా నుండి తాజాగా ఓ పాట విడుదలైంది. ఈ సందర్భంగా నీరజ కోనతో ఏబీయన్ చిత్రజ్యోతి జరిపిన ప్రత్యేక ముఖాముఖి.
ఫస్ట్ నెరేషన్ లోనే 'తెలుసు కదా' ఓకే అయిందా!?
'తెలుసు కదా' సెట్స్ పైకి వెళ్ళడానికి లేటెందుకైంది!?
మల్లిక గంధ పాటలో మలయాళ పదాలెందుకు!?
'జాక్' పరాజయ ప్రభావం 'తెలుసుకదా' మీద ఉంటుందా!?
సిద్ధు జొన్నలగడ్డ రైటింగ్ స్కిల్స్ ఏ మేరకు ప్లస్ అయ్యాయి!?
తమన్ తో మెలోడీ చేయించుకోడానికి రీజన్ ఏమిటీ!?
నిర్మాత విశ్వ ప్రసాద్ కు హిట్ దక్కబోతోందా!?
నీరజ కోన చెప్పిన ఆసక్తికరమైన అంశాల కోసం ఈ కింది వీడియో లింక్ క్లిక్ చేయండి...