Sony Liv: దేవ కట్టా 'మయసభ'లో ఏం జరిగిందా...
ABN , Publish Date - Aug 02 , 2025 | 02:39 PM
ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన తారాగణంగా దేవ కట్టా రూపొందించిన వెబ్ సీరిస్ 'మయసభ'. ఆగస్ట్ 7 నుండి ఇది సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఆది పినిశెట్టి, చైతన్యరావ్ తో దేవ కట్టా రూపొందించిన వెబ్ సీరిస్ 'మయసభ'. ఆగస్ట్ 7 నుండి సోనీ లివ్ లో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సీరిస్ గురించి దర్శకుడు దేవ కట్టా, కీలక పాత్ర ధారులు ఆది పినిశెట్టి, చైతన్య రావ్ తో ఏబీయన్ చిత్రజ్యోతి జరిపిన స్పెషల్ చిట్ చాట్!
'మయసభ' వెబ్ సీరిస్ కు 'హౌస్ ఆఫ్ కార్డ్స్' ఇన్ స్పిరేషనా?
'మయసభ' ద్వారా దేవ కట్టా చెప్పింది అబద్ధాలేనా!?
'మయసభ' గురించి దేవ కట్టా చెప్పింది 'ఆవు' కథేనా!?
'మయసభ'తో ఎవరి మనోభావాలు దెబ్బతినే ఆస్కారం లేదా!?
'ట్రిపుల్ ఆర్'తో దేవ కట్టా ఎంతవరకూ జాగ్రత్త పడ్డారు!?
'మయసభ' దేవ కట్టా కు 'గాడ్ ఫాదర్' అనుకోవచ్చా!?
ఆది పినిశెట్టి మదిలో మెదిలిన రియల్ క్యారెక్టర్ ఏమిటీ?
'మయసభ' కోసం చైతన్య రావు ఎన్ని కేజీలు పెరిగాడు?
'మయసభ'కు సంబంధించిన ఆసక్తికర అంశాలు తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.