Friendship Day: ముగ్గురు మిత్రుల మెమొరబుల్ మూమెంట్స్...
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:02 PM
ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చెప్పిన ప్రత్యేక ముచ్చట్లు...
ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చెప్పిన ప్రత్యేక ముచ్చట్లు...
మహేశ్ బాబు - రాజమౌళి మూవీ ముచ్చట్లు...
చెన్నయ్ వదిలి వచ్చినా... చెదరని స్నేహం...
అసిస్టెంట్స్ నుండి కలిసి మెలిసి సాగిన వైనం...
కొత్త దర్శకుల ఫస్ట్ ఛాయిస్ గోపాల్ రెడ్డి... కారణం!?
వండర్ బోయ్స్ గ్రూప్ ఏం చేస్తుంది!?
ముగ్గురు మిత్రులు చెప్పిన ఆసక్తికరమైన విశేషాల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి...