National Film Awards: ఫైట్ మాస్టర్ నందు మనసులో మాట...
ABN , Publish Date - Aug 03 , 2025 | 07:44 PM
సీనియర్ ఫైట్ కొరియోగ్రాఫర్ నందుతో స్పెషల్ చిట్ చాట్
ఫైట్ మాస్టర్ రాజు శిష్యుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన నందు... ఇవాళ సౌత్ ఇండియాలో పేరున్న స్టంట్ కొరియోగ్రాఫర్. వివిధ భాషల్లో 400 చిత్రాలకు వర్క్ చేసిన నందు తో జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ...
400 సినిమాలకు ఫైట్స్ సమకూర్చిన నందు లక్ష్యం ఏమిటీ?
నందు కు నంది అవార్డులు ఎందుకు రాలేదు?
'హనుమాన్' ఫైట్స్ కు అవార్డ్స్ ఊహించిందేనా?
గురువు సాధించలేనిది శిష్యుడు సాధించాడా?
డూప్ అవసరం లేని హీరో ఎవరు?
స్టంట్ కొరియోగ్రాఫర్ నందు చెప్పిన ఆసక్తికర అంశాలకై ఈ క్రింది వీడియో క్లిక్ చేయండి...