Anil Sunkara: ఏ హీరోతోనూ సమస్యలేదు...

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:28 PM

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర్ తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ఏబీయన్ చిత్రజ్యోతితో ఆయన మనసులో మాట చెప్పారు.

Anil Sunkara

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర్ (Anil Sunkara) ఒకప్పుడు ఏది పట్టుకున్నా బంగారమే! కానీ ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ చేసినా పరాజయమే! ఈ మధ్య కాలంలో నిర్మాత అనిల్ సుంకరపై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినన్ని వదంతులు మరే నిర్మాత విషయంలోనూ జరగలేదు.

మరీ ముఖ్యంగా 'ఏజెంట్' (Agent), 'భోళాశంకర్' (Bhola Shankar) చిత్రాల పరాజయం తర్వాత ఆయన ఇమేజ్ దారుణమైన డ్యామేజ్ జరిగింది. అయినా పడిలేచే కడలి తరంగం మాదిరి అనిల్ సుంకర... ఇప్పటికీ సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు.

అంతేకాదు తాజాగా 'షో టైమ్' (Show Time) పేరుతో రియాల్టీ షో కు శ్రీకారం చుట్టారు. తన కెరీర్ గురించి, తాను నిర్మించిన సినిమాల గురించి, వాటి జయాపజయాల గురించి అనిల్ సుంకర 'ఏబీయన్ చిత్రజ్యోతి'కి చెప్పిన విశేషాలు... ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూసేయండి...

Updated Date - Aug 19 , 2025 | 02:33 PM