Shweta Basu Prasad: కొత్త బంగారు బంగారు లోకం బ్యూటీ.. క్లివేజ్ షోతో కిర్రెక్కిస్తుందిగా
ABN , Publish Date - Sep 03 , 2025 | 08:55 PM
శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad).. ఇప్పటి కు కుర్రాళ్లకు ఈ పేరు అంతగా పరిచయం లేదు ఏమో కానీ, 17 ఏళ్ల క్రితం అమ్మడి పేరు తెలియని కుర్రాడు ఉండేవాడు కాదు అంటే అతిశయోక్తి కాదు.
Shweta Basu Prasad: శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad).. ఇప్పటి కు కుర్రాళ్లకు ఈ పేరు అంతగా పరిచయం లేదు ఏమో కానీ, 17 ఏళ్ల క్రితం అమ్మడి పేరు తెలియని కుర్రాడు ఉండేవాడు కాదు అంటే అతిశయోక్తి కాదు. ఎపుడు.. ఎకాడ అంటూ అమ్మాయిలు డైలాగ్ లు చెప్తూ తిరిగేవారు. 2008 లో రిలీజ్ అయిన కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) సినిమాతో శ్వేతా తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమైంది. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. బాలు, స్వప్న పాత్రలను చూసి చాలామంది జంటలు అలాగే పెళ్లి చేసుకున్నారు.
కొత్త బంగారు లోకంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది శ్వేతా. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా ఈ సినిమా ఇచ్చినంత హిట్ ఏది ఇవ్వలేదు. అన్ని బావుంటే అది జీవితం ఎందుకు అవుతుంది అన్నట్లు.. శ్వేతా బసు ప్రసాద్ .. వ్యభిచార కేసులో పట్టుబడింది. ఆ ఒక్క ఘటనతో ఆమె కెరీర్ నాశనమైంది. కొన్నేళ్లు ఇండస్ట్రీకి కనిపించకుండా వెళ్ళిపోయిన శ్వేతా ఆ తరువాత ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడింది. అది కూడా ఎన్నో ఏళ్ళు నిలువలేదు. ఇక టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ లో పాగా వేసింది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో స్టార్ అని చెప్పొచ్చు.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియా శ్వేతా బసు ప్రసాద్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒకప్పుడు బరువు పెరిగి బొద్దుగా కనిపించే శ్వేతా బరువు తగ్గి.. సన్నజాజి తీగలా మారింది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో అమ్మడు ముందు ఉంటుంది. తాజాగా ఈ కుర్రది.. క్లివేజ్ షోతో రెచ్చిపోయింది. వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్.. లో ఎద అందాలను ఎరగావేశాయి వేసి కిర్రెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సూపర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Shilpa Shetty: పేరు తెచ్చిన రెస్టారెంట్ ను మూసేసిన బ్యూటీ.. కారణం ఏంటి
Jagapathi Babu: వర్మ..ఆ సినిమాలో నీ ముఖం ఎవడు చూస్తాడన్నాడు