Plane Crash - Pawan Kalyan: విమాన ప్రమాదం.. ఏపీ డిప్యూటీ సీఎం స్పందన 

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:56 PM

అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) స్పందించారు.

అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) స్పందించారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. "242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ (Ahmedabad Plane Crash) అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది" అని అయన అన్నారు.

ALSO READ: Rajasimha Tadinada: నరకపు అంచుల దాకా వెళ్లొచ్చా.. ప్లీజ్‌ ఆదుకోండి..

Tollywood: పవన్‌ ఆధ్వర్యంలో ఏపీ సీఎంతో సినీ పెద్దల మీటింగ్‌..


Gopichand33: యోధుడు విప్లవాన్ని రగిలించడానికి..


Updated Date - Jun 12 , 2025 | 04:57 PM