సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kaali Trailer: అదిరిపోయే అప్‌డేట్‌!

ABN, Publish Date - Jul 29 , 2025 | 06:23 AM

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న కూలీ చిత్రానికి సంబంధించి లేటేస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది..

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలీ’ చిత్రానికి సంబంధించి లేటేస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున ఓ వపర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. రజనీకాంత్‌, నాగార్జున, ఆమీర్‌ఖాన్‌, ఉపేంద్ర.. పవర్‌ఫుల్‌ లుక్స్‌లో కనిపించిన ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. సురేశ్‌బాబు, దిల్‌రాజు, సునీల్‌ నారంగ్‌, భరత్‌ నారంగ్‌ కలసి ‘కూలీ’ తెలుగు థియేట్రికల్‌ హక్కులు కొని ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కళానిధి మారన్‌ చిత్ర నిర్మాత.

Also Read: Actress Ramya: నిన్ను అత్యాచారం చేసి చంపేస్తాం.. హీరో ఫ్యాన్స్ బెదిరింపులు

Also Read: Chaurya Paatham: మనీ హైస్ట్ ను తలపించే చోరీ.. ట్విస్టులకు దిమ్మ తిరగాల్సిందే

Updated Date - Jul 29 , 2025 | 06:23 AM