Weapon: ‘వెపన్’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - May 30 , 2024 | 04:42 PM

సత్యరాజ్, వసంత్ రవి, రాజీవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో తాన్యహోప్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. మిలియన్ స్టూడియో బ్యానర్‌పై ఎమ్‌ఎస్ మాన్జూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.

Updated at - May 30 , 2024 | 05:08 PM