Baak: ‘బాక్’ మూవీ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Apr 28 , 2024 | 08:24 PM

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి వస్తోన్న నాల్గవ చిత్రం ‘అరణ్మనై 4’. ఈ చిత్రం తెలుగులో ‘బాక్’ పేరుతో మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Apr 28 , 2024 | 08:24 PM