Raashi Khanna: ఉన్న‌ట్టా లేన‌ట్టా.. అగ్గి రేపుతున్న రాశీఖ‌న్నా(Video)

ABN , Publish Date - Jan 29 , 2024 | 06:21 PM

రాశీఖ‌న్నా ఈ పేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. సినిమాల్లోకి వ‌చ్చి ద‌శాబ్దం పూర్తి చేసుకున్న ఈసుంద‌రి భాషతో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. సోష‌ల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ సుంద‌రి నిత్యం త‌న ఫొటోషూట్ల‌తో కుర్ర‌కారుకు నిద్ర‌ను దూరం చేస్తున్న‌ది.

Raashi Khanna: ఉన్న‌ట్టా లేన‌ట్టా.. అగ్గి రేపుతున్న రాశీఖ‌న్నా(Video)
raashi khanna

రాశీఖ‌న్నా (Raashi Khanna) ఈ పేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. సినిమాల్లోకి వ‌చ్చి ద‌శాబ్దం పూర్తి చేసుకున్న ఈసుంద‌రి భాషతో సంబంధం లేకుండా అన్ని భాష‌ల‌లో నటిస్తూ దూసుకెళ్తోంది. తెలుగులోనే ఎక్కువ‌గా 20కి పైగా సినిమాలు చేసింది. చివ‌ర‌గా నాగ చైత‌న్య స‌ర‌స‌న న‌టించిన థాంక్యూ, గోపీచంద్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో క‌నిపించిన ఈ అమ్మ‌డు గ‌తేడాది 2023లో ఏ తెలుగు స్ట్రెయిట్‌ చిత్రంలోను న‌టించ‌లేదు. కేవ‌లం ఫ‌ర్జీ అనే హిందీ సిరిస్‌లో మాత్ర‌మే న‌టించింది. అయితే సోష‌ల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న ఫొటోషూట్ల‌తో కుర్ర‌కారుకు నిద్ర‌ను దూరం చేస్తున్న‌ది.

GFAaAgAWIAAOmUM.jpeg

త‌న గ్లామ‌ర్ డోస్‌ను పెంచేసిన రాశి (Rashi Khanna) హద్దులు చేరిపేస్తూ, ముద్దు స‌న్నివేశాలైన‌, స్టోరీ ఓరియంటెడ్ సినిమాలైన వంద శాతం న్యాయం చేస్తుం కొత్త‌గా వ‌స్తున్న హీరోయిన్స్‌కు పోటీని ఇస్తుంది. ఇ క్ర‌మంలోనే అదిరిపోయే డ్రెస్సుల‌తో, స్ట‌న్నింగ్ ఫొటోషూట్ల‌తో సోష‌ల్‌మీడియాలో అగ్గి రాజేస్తోంది. తాజాగా తాను న‌టిస్తోన్న ఓ సినిమాలో పాట‌ చిత్రీక‌ర‌ణ కోసం ముంబ‌య్‌కి వెళ్లిన ఈ అమ్మ‌డు అక్క‌డ‌ మ‌హాబూబ్ స్టూడియోలో జ‌రుగుతున్న‌ షూటింగ్‌కు మోడ్ర‌న్ దుస్తుల్లో హ‌జ‌రైంది. అయితే ఇప్పుడు ఈ డ్రెస్‌ సోష‌ల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో పాటు ఓ స్థాయిలో ర‌చ్చ చేస్తోంది. అస‌లు ఒంటి మీద దుస్తులు ఉన్నాయా లేవా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.


అడ‌పాద‌డ‌పా ఓ రేంజ్‌లోనే హాట్‌హాట్ ఫొటోల‌ను షేర్ చేసుకునే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడేంటి ఇలా రెచ్చిపోయిందంటూ అభిమానులు చాలా మంది నోరెళ్ల బెడుతున్నారు. బాలీవుడ్ గాలి ప‌డింద‌ని అందుకే అక్క‌డి వారితో ఓటిని త‌ట్టుకునేందుకు అమ్మ‌డు ఈ స్థాయిలో అంగంగా ప్ర‌వద‌ర్శ‌న చేస్తోందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాశిఖ‌న్నా హిందీలో స‌బ‌ర్మ‌తి రిపోర్ట్‌, యోధ‌, టైమ్ అనే సినిమాలు చేస్తుండ‌గా త‌మిళంలో అర‌ణ్మై4, మేథావి, స‌ర్ధార్‌2 తెలుగులో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో క‌లిసి తెలుసు క‌దా అనే సినిమాల్లో న‌టిస్తోంది.

GFAZ_vfWEAAAdml.jpeg

Updated Date - Jan 29 , 2024 | 06:44 PM