Sundaram Master: ‘సన్ సన్ సుందరం మాస్టర్’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Feb 13 , 2024 | 03:48 PM

ఆర్‌టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. ఆల్రెడీ ఇది వరకు వదిలిన కంటెంట్ అందరిలోనూ ఆసక్తి కలిగించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23న గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుండి తాజాగా సన్ సన్ సుందరం అంటూ సాగే లిరికల్ వీడియోని మేకర్స్ వదిలారు.