Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ గ్లింప్స్

ABN, Publish Date - Jan 03 , 2024 | 03:46 PM

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర, ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BSS10 చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ హై బడ్జెట్ చిత్రం నుండి తాజాగా మేకర్స్ గ్లింప్స్ వదిలారు. హీరో శ్రీనివాస్ పుట్టినరోజు స్పెషల్‌గా వదిలిన ఈ గ్లింప్స్ వైరల్ అవుతోంది.