Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:32 PM

‘డీజే టిల్లు’ చిత్రంతో ‘టిల్లు’గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుండి.. తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.