Guttu Chappudu: ‘గుట్టు చప్పుడు’ మూవీ టీజర్

ABN, Publish Date - Apr 28 , 2024 | 08:02 PM

డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌, ఆయేషాఖాన్‌ జంటగా.. ‘హనుమాన్’ చిత్రంతో పాన్‌ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారధ్యంలో.. మణీంద్రన్‌ దర్శకత్వంలో డా॥ లివింగ్‌స్టన్‌ నిర్మిస్తున్న రొమాంటిక్‌ మాస్‌ యాక్షన్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘గుట్టు చప్పుడు’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు.

Updated at - Apr 28 , 2024 | 08:02 PM