Pusha 2 The Rule: ‘పుష్ప పుష్ప’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Apr 24 , 2024 | 09:53 PM

‘పుష్ప ది రైజ్‌’తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా.. నేషనల్ అవార్డ్‌ని సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడందరి చూపు ‘పుష్ప’కు సీక్వెల్‌గా రాబోతోన్న ‘పుష్ప 2 ది రూల్’ పైనే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. తాజాగా ఈ సీక్వెల్ ఫస్ట్ పాటకు సంబందించిన ప్రోమోని మేకర్స్ వదిలారు.

Updated at - Apr 24 , 2024 | 09:54 PM