Rakshana: ‘రక్షణ’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Jun 02 , 2024 | 12:05 PM

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా.. ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘రక్షణ’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా మెప్పించ‌నున్న ఈ చిత్రం జూన్ 7న విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - Jun 02 , 2024 | 12:05 PM