Vey Dharuvey: ‘ఊగిందే ఊగిందే’.. వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 28 , 2024 | 04:14 PM

సాయిరామ్‌ శంకర్‌, యషా శివకుమార్‌ జంటగా.. నవీన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’. దేవరాజ్‌ పొత్తూరు నిర్మాత. ప్రేమ, యాక్షన్‌, సెంటిమెంట్‌తో కూడిన కథ‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఊగిందే ఊగిందే’ అంటూ సాంగే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ కలర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా.. సినిమాపై క్రేజ్‌ను పెంచుతోంది.