Aa Okkati Adakku: ఓహ్ మేడమ్ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Mar 05 , 2024 | 05:17 PM

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. అల్లరి నరేష్ 61వ చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓహ్ మేడమ్’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.